te_obs-tn/content/12/02.md

16 lines
969 B
Markdown

# మేఘ స్తంభం
ఈ పదం “ఒక పొడవాటి మేఘం” లేక “స్తంభం రూపంలో ఉన్న ఒక స్తంభం” అని అనువదించబడవచ్చు.
# పొడవాటి అగ్ని స్తంభం
ఇది ఇశ్రాయేలీయుల యెదుట ఆకాశంలో వేలాడుతున్న లేక తేలియాడుతున్న అగ్నిస్తంభం.
# వారిని నడిపించింది
ఇశ్రాయేలీయులు దానిని అనుసరించేలా అగ్ని స్తంభం వారితోపాటు కదిలేలా చెయ్యడం ద్వారా దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపించాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]