te_obs-tn/content/11/08.md

20 lines
1.2 KiB
Markdown

# పిలువబడ్డారు
మోషే, ఆహారోనులు తన వద్దకు రమ్మని చెప్పాలని ఫరో తన సేవకులకు చెప్పాడు అని అర్థం.
# చెప్పాడు
మోషే, ఆహారోనులు తన వద్దకు వచ్చిన తరువాత ఫరో ఈ క్రింది మాటలు వారికి చెప్పాడు. కొన్ని ఇతర భాషలలో దీనిని, “వారితో చెప్పాడు” లేక “వారు వచ్చిన తరువాత ఫరో వారితో చెప్పాడు” అని అనువదించియుండవచ్చు.
# ...నుండి బైబిలు కథ
కొన్ని బైబిలు అనువాదాలలో ఈ వచనాలు స్వల్పమైన రీతిలో భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/other/aaron]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]