te_obs-tn/content/11/06.md

14 lines
993 B
Markdown

# దేవుని యందు విశ్వాసముంచలేదు లేక ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించలేదు
కొన్ని ఇతర భాషలలో ఇది సహజంగా ఉండవచ్చు లేక “దేవుణ్ణి విశ్వసించలేదు, కనుక వారు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించలేదు” స్పష్టంగా ఉండవచ్చు.
# దాటి పోలేదు
ఆయన వారి గృహాలను దాటి వెళ్ళలేదు, దానికి బదులు ఆయన ప్రతీ ఇంటివద్ద ఆగాడు, వారి జ్యేష్టకుమారుణ్ణి హతం చేసాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]