te_obs-tn/content/11/03.md

1.6 KiB

పులియజేసే పిండి లేకుండా తయారు చేసినది

పులియజేసే పిండి రొట్టె ముద్దలో కలిపినప్పుడు ఆ పిండి పెద్దదవుతుంది. రొట్టెను కాల్చినప్పుడు అది పొంగుతుంది. దీనిని “దానిని పెద్దది చేసే పదార్ధం లేకుండా తయారు చెయ్యబడింది” అని అనువదించవచ్చు. పులియజేసే పిండితో రొట్టెను చెయ్యడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుచేత పులియజేసే పిండి లేకుండా రొట్టెను చెయ్యడం ద్వారా వారు ఐగుప్తును త్వరగా విడిచిపెట్టగల్గుతారు.

వారు దానిని భుజించినప్పుడు

అంటే, వారు దానిని భుజించడానికి ముందే ఆ దేశాన్ని విడిచిపెట్టడానికి వారు సిద్ధపడవలసిన అవసరం ఉంది.

అనువాదం పదాలు