te_obs-tn/content/10/11.md

14 lines
965 B
Markdown

# దేవుడు చీకటిని పంపాడు
దేవుడు ఐగుప్తులో అధిక భాగాన్ని చీకటి కప్పివేసేలా లేక విస్తరించేలా చేసాడు. మరొక మాటలో, ఐగుప్తులోని ఈ భాగంలో దేవుడు వెలుగును తీసి వేసాడు.
# చీకటి మూడు రోజలు నిలిచియుంది.
ఈ చీకటి సాధారణంగా రాత్రి సమయాలలో ఉండే చీకటి కంటే తీవ్రంగా ఉంది, మూడు పూర్తి రోజులు సంపూర్తిగా చీకటి కొనసాగింది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]