te_obs-tn/content/10/04.md

17 lines
936 B
Markdown

# దేవుడు ఐగుప్తు అంతటి లోనికి కప్పలను పంపించాడు
ఈ వాక్యాన్ని “ఐగుప్తు దేశం అంతటిలోనూ అనేక కప్పలు కనిపించేలా దేవుడు చేసాడు” అని అనువదించవచ్చు.
# తన హృదయాన్ని కఠినపరచుకొన్నాడు.
అతడు మరల మూర్ఖుడిగా మారాడు, దేవునికి విధేయత చూపించడానికి నిరాకరించాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
* [[rc://*/tw/dict/bible/other/beg]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]