te_obs-tn/content/10/01.md

28 lines
1.8 KiB
Markdown

# ఫరో వద్దకు
“అతనితో మాట్లాడడానికి ఫరో అంతఃపురం వద్దకు” అని చెప్పడం స్పష్టంగా ఉండవచ్చు.
# ఇశ్రాయేలు దేవుడు
“తన ప్రజలుగా ఉండడానికి ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొన్న దేవుడు” అని దీనిని అనువదించవచ్చు. లేక “ఇశ్రాయేలు ప్రజను పాలిస్తున్న దేవుడు” లేక “ఇశ్రాయేలీయులు ఆరాధించే దేవుడు” అని అనువదించవచ్చు.
# నా ప్రజలను పోనిమ్ము
“నా ప్రజలు స్వతంత్రులుగా వెళ్ళడానికి అనుమతించు” అని మరొక విధంగా చెప్పవచ్చు లేక “నా ప్రజలు ఐగుప్తు విడిచిపెట్టడానికి స్వతంత్రులనుగా చెయ్యి” అని అనువదించవచ్చు.
# నా ప్రజలు
[09:13](09/13) లో “నా ప్రజలు” పదం చూడండి.
# వినడానికి
“జాగ్రత్తగా వినడం” లేక “విధేయత” అని దీనిని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/other/aaron]]
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]