te_obs-tn/content/09/15.md

23 lines
1.6 KiB
Markdown

# భయపడ్డాడు, వెళ్ళడానికి ఇష్టపడలేదు
ఫరో తనను చంపాలని చూస్తున్నాడని మోషేకు తెలుసు. దేవుడు తనను చెయ్యమని కోరుతున్న దానిని తాను చెయ్యగలనని మోషే నమ్మలేదు.
# మోషే సోదరుడు, ఆహారోను
ఆహారోను తన ఇశ్రాయేలీయుల తల్లిదండ్రులనుండి మోషేకు వాస్తవ సోదరుడు. ఆహారోను మోషే కంటే కనీసం కొన్ని సంవత్సరాల పెద్దవాడు.
# మూర్ఖం
ఫరో దేవునికి విధేయత చూపించడానికి నిరాకరించాడు అని దీని అర్థం. “వినడానికి మూర్ఖంగా ఉన్నాడు, నిరాకరించాడు (లేక విదేయత చూపించడానికి)” అని మీరు కలుపువచ్చు.
# .... నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/aaron]]