te_obs-tn/content/09/14.md

25 lines
1.6 KiB
Markdown

# ప్రజలు
[09:13](09/13) లో “నా ప్రజలు” చూడండి.
# నేను “ఉన్నవాడను.”
దేవుడు కేవలం తన ద్వారా మాత్రమే నిర్వచించబడగలడు అని ఈ వివరణ చూపిస్తుంది. మనకు తెలిసినది దేని ద్వారానైనా మనం నిర్వచించలేం, ఎవరితోనూ ఆయనను సరిపోల్చలేం.
# ఉన్నవాడను
దేవుడు ఒక్కడు మాత్రమే అన్ని వేళలా ఉన్న వాడనీ, అన్ని సమయాలలో జీవిస్తాడని ఈ నామం స్థిరంగా నొక్కి చెపుతుంది.
# నా నామం
తన గురించి చెప్పాడానికి మోషేకూ, ఇశ్రాయేలీయులకూ దేవుడు చెప్పిన నామం “యెహోవా.” ఈ పదం “ఉన్నవాడను” అనే పదానికి సంబంధించినది. “ఆయన ఉన్నాడు” అనే అర్థంగా కనిపిస్తుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
* [[rc://*/tw/dict/bible/other/abraham]]
* [[rc://*/tw/dict/bible/other/isaac]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]