te_obs-tn/content/09/12.md

27 lines
2.4 KiB
Markdown

# తన గొర్రెలను కాచుకొంటున్నాడు
అంటే అతడు గొర్రెల కాపరి పని చేస్తున్నాడు, పచ్చిక, నీరు వద్దకు వాటిని నడిపిస్తున్నాడు, వాటిని కాపాడుతున్నాడు. “గొర్రెలను సంరక్షిస్తున్నాడు” అని అనువాదం చెయ్యవచ్చు.
# పొద కాలిపోలేదు
దేవుడు పొదను పూర్తి అగ్నిలో ఉంచాడు అయితే ఆ అగ్ని ఎటువంటి ప్రమాదాన్ని కలిగించలేదు.
# దేవుని స్వరం ఇలా చెప్పింది
దీనిని “దేవుడు గట్టిగా చెప్పాడు” అని అనుదించవచ్చు. దేవుడు మాట్లాడడం దేవుడు విన్నాడు, అయితే అతడు దేవుణ్ణి చూడలేదు.
# నీ చెప్పులు విడువు.
మోషే దేవుణ్ణి ఉన్నతంగా గౌరవించాలని చూపించడానికి దేవుడు మోషేను చెప్పులు విడవమని కోరాడు. దీని కారణాన్ని స్పష్టం చెయ్యడానికి “నీ చెప్పులు విడువుము, ఎందుకంటే నీవు పరిశుద్ధ స్థలం మీద ఉన్నావు” అని మీరు చెప్పవచ్చు
# పరిశుద్ధ భూమి
దేవుడు ఆ ప్రదేశాన్ని సామాన్య ప్రదేశం నుండి ప్రత్యేకపరచాడు, అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరచుకొనే ప్రత్యేక స్థలంగా చేసాడు అనే ఉద్దేశంలో అది పరిశుద్ధస్థలం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/other/sheep]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/holy]]