te_obs-tn/content/09/07.md

15 lines
746 B
Markdown

# తన సొంత కుమారునిగా తీసుకొంది
ఆమె యువరాణి. ఆ బాలుడిని తన కుమారునిగా చేసుకొన్న తరువాత, అతడు ఐగుప్తుకు యువరాజు అయ్యాడు.
# బాలునికి పాలిచ్చి పెంచడానికి
“తల్లి పాలిచ్చి పెంచడానికి” అని మరొక విధంగా చెప్పవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
* [[rc://*/tw/dict/bible/kt/son]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]