te_obs-tn/content/08/10.md

14 lines
801 B
Markdown

# ఐగుప్తు, కనాను కూడా
“ఐగుప్తు దేశం, కనాను దేశం కూడా” అని చెప్పడం కొన్ని భాషలలో చాలా స్పష్టంగా ఉండవచ్చు లేక సహజంగా ఉండవచ్చు.
# కరువు తీవ్రంగా ఉంది
కరువు చాలా తీవ్రంగా ఉంది. ఆహారం కొరత ఏర్పడింది. ఐగుప్తు వెలుపల అనేకమంది ప్రజలు ఆకలితో ఉన్నారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]