26 lines
1.8 KiB
Markdown
26 lines
1.8 KiB
Markdown
# ఆకట్టుకొన్నాడు
|
|
|
|
యోసేపు జ్ఞానానికి ఫరో చాలా ఆశ్చర్యపడ్డాడు, అతని పట్ల గౌరవం చూపించాడు; యోసేపు తన ప్రజల క్షేమం కోసం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు చెయ్యగలడని నమ్మాడు. “యోసేపు జ్ఞానం ఫరోని ఆకట్టుకొంది” అని చెప్పడం స్పష్టంగా ఉంటుంది.
|
|
|
|
# రెండవ అత్యధికమైన శక్తి కలిగిన వ్యక్తి
|
|
|
|
ఫరో యోసేపును ఐగుప్తు అంతటి మీదా చాలా శక్తివంతమైన, ప్రాముఖ్యమైన అధికారిగా చేసాడు. కేవలం ఫరో ఒక్కడు మాత్రమే యోసేపు కంటే శక్తిమంతుడు.
|
|
|
|
# అనువాదం పదాలు
|
|
|
|
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
|
|
* [[rc://*/tw/dict/bible/other/josephot]]
|
|
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
|
|
|
|
# ఆహారాన్ని అధిక మొత్తంలో నిలువ చేసాడు
|
|
|
|
విస్తారంగా పండిన పంటనుండి ధాన్యం సేకరించి నగరాలకు తీసుకొనివచ్చి అక్కడ నిలువ చేసారు. ఆ ధాన్యం ఫరోకు చెందింది.
|
|
|
|
# కరువు
|
|
|
|
దీనిని [08:07](08/07) లో ఏవిధంగా అనువాదించావో చూడండి
|
|
|
|
# అనువాదం పదాలు
|
|
|
|
* [[rc://*/tw/dict/bible/other/josephot]]
|