te_obs-tn/content/08/05.md

20 lines
1.6 KiB
Markdown

# యోసేపుతో పాపం చెయ్యడానికి ప్రయత్నించింది
“ఆమెతో లైంగిక పాపం చెయ్యడానికి యోసేపును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించింది” అని మరొక విధంగా చెప్పవచ్చు. “తనతో పరుండ”డానికి అనే పదం అసభ్యంగానూ, అసహ్యంగానూ కాకుండా వ్యక్తపరచే విధానం.
# దేవునికి వ్యతిరేకంగా పాపం
వివాహం చేసుకోకుండా ఒకరితో ఒకరు లైంగిక సంబంధాలలో పాల్గొనడం ప్రజల కోసం దేవుడు ఇచ్చిన శాసనానికి వ్యతిరేకం. దేవుని శాసనానికి అవిధేయత చూపించడం ద్వారా పాపం చెయ్యకూడదని యోసేపు కోరుకున్నాడు.
# దేవునికి నమ్మకంగా ఉండిపోయాడు
“దేవునికి విధేయత చూపించడం కొనసాగించాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/josephot]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/faithful]]
* [[rc://*/tw/dict/bible/kt/bless]]