te_obs-tn/content/08/02.md

18 lines
969 B
Markdown

# తన సోదరుల వద్దకు వచ్చాడు
“తన సోదరులు ఉన్న ప్రదేశానికి చేరుకొన్నాడు” అని మరొక విధంగా అనువదించవచ్చు.
# అపహరించారు
తన ఇష్టానికి వ్యతిరేకంగా పట్టుకొన్నారు. ఈ విధంగా చెయ్యడం వారికి సరియైనది కాదు.
# బానిస వర్తకులు
ఒక యజమాని నుండి మనుష్యులను కొనే వ్యాపారం చెయ్యడం, వారిని మరోక యజమానికి బానిసలుగా అమ్మడం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/josephot]]
* [[rc://*/tw/dict/bible/other/dream]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]