te_obs-tn/content/08/01.md

25 lines
1.4 KiB
Markdown

# పంపాడు
యాకోబు యోసేపును వెళ్ళమని చెప్పాడు, యోసేపు వెళ్ళాడు అని ఈ పదానికి అర్థం
# ఇష్టమైన కుమారుడు
ఈ పదం “తనకున్న ఇతర కుమారులందరికంటే అధికంగా ప్రేమించబడిన కుమారుడు” అని అనువదించవచ్చు.
# పరిశీలించాడు
యోసేపు అక్కడికి వెళ్లి తన సోదరుల విషయంలో అక్కడ అంతా సవ్యంగా ఉందా అని చూసాడు అని అర్థం. కొన్ని భాషలలో “తన సోదరుల క్షేమాన్ని చూడడానికి” అని ఉండవచ్చు.
# సోదరులు
వీరు యోసేపు అన్నలు
# మందలను కాస్తున్నారు
ఇది అనేక రోజుల ప్రయాణం కనుక “దూరంలో ఉంటూ కాస్తున్నవారు” అని చెప్పడం అవసరం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jacob]]
* [[rc://*/tw/dict/bible/other/josephot]]