te_obs-tn/content/07/10.md

33 lines
2.3 KiB
Markdown

# నెమ్మదిగా జీవించాడు
ఏశావు యాకోబులు ఒకరిపట్ల ఒకరు కోపంగా లేకుండా, ఒకరితో ఒకరు ఘర్షణలు పడకుండా జీవించారని ఈ పదం సూచిస్తుంది.
# అతనిని పాతిపెట్టారు
వారు భూమిని తవ్వారు అని అర్థం కావచ్చును. ఇస్సాకు దేహాన్ని దానిలో ఉంచారు, దానినంతటినీ మట్టితో లేక రాళ్ళతో నింపారు అని అర్థం కావచ్చును. లేక వారు ఇస్సాకు దేహాన్ని ఒక గుహలో ఉంచి దానిని ద్వారాన్ని మూసివేసారు ఆనే అర్థాన్ని ఇవ్వవచ్చు.
# నిబంధన వాగ్దానాలు
ఇవి అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనలోని వాగ్దానాలు.
# ఇస్సాకునుండి యాకోబుకు అందించబడ్డాయి
వాగ్దానాలు అబ్రహామునుండి తన కుమారుడు ఇస్సాకుకు వెళ్ళాయి, ఇప్పుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకు వెళ్ళాయి. ఏశావు వాగ్దానాలను పొందలేదు. [06:04](06/04) కూడా చూడండి
# ..నుండి బైబిలు కథ
ఈ వచనాలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/esau]]
* [[rc://*/tw/dict/bible/kt/forgive]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/other/isaac]]
* [[rc://*/tw/dict/bible/kt/covenant]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/abraham]]