te_obs-tn/content/07/05.md

14 lines
993 B
Markdown

# జ్యేష్టకుమారుని హక్కులు
తన తండ్రి సంపదలో పెద్దభాగాన్ని తీసుకోడానికి యాకోబు ఒక మార్గాన్ని కనుగొన్నాడు, పెద్దకుమారునిగా ఏశావుకు అది చెందవలసి ఉంది. [07:02](07/02) నోట్సు కూడా చూడండి.
# అతని ఆశీర్వాదం
ఇస్సాకు ఏశావుకు ఇవ్వాలని ఉద్దేశించిన అదనపు సంపదను గురించిన వాగ్దానాన్ని యాకోబుకు ఇచ్చేలా తన తండ్రిని కూడా మోసగించాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/esau]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]
* [[rc://*/tw/dict/bible/kt/bless]]