te_obs-tn/content/06/06.md

22 lines
1.3 KiB
Markdown

# ఇద్దరు కుమారుల నుండి
అంటే “ఆ ఇద్దరు కుమారుల సంతానం నుండి” అని అర్థం
# ఒకరితో ఒకరు వారు ఘర్షణ పడతారు
ఇద్దరు కుమారులు, వారి నుండి వచ్చిన జాతులు నిరంతరం ఒకరితో ఒకరు పోరాటాలు చేసుకొంటూనే ఉంటారు. [06:05](06/05) చట్రంతో సరిపోల్చండి
# పెద్ద కుమారుడు
పుట్టిన శిశువులు కవలలు అయినప్పటికీ, మొదటిగా బయటికి వచ్చిన శిశువు పెద్దకుమారుడిగా పరిగణించబడతాడు.
# చిన్నవానిని సేవిస్తాడు
ఈ వాక్యం “పెద్దకుమారుడు చిన్నకుమారుడు చెప్పిన దానిని చెయ్యవలసి ఉంది” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/rebekah]]
* [[rc://*/tw/dict/bible/kt/son]]