te_obs-tn/content/05/10.md

30 lines
1.9 KiB
Markdown

# నీ ఒక్కగానొక్క కుమారుడు
[05:08](05/08) లోని వివరణను చూడండి.
# ఆకాశంలోని నక్షత్రాలు
[04:08](04/08) లోని వివరణను చూడండి.
# లోకంలో ఉన్న కుటుంబాలన్నీ
ఇక్కడ ‘కుటుంబాలు’ అనే పదం భూమి మీద ప్రత్యేకమైన పెద్ద ప్రజా గుంపులని సూచిస్తున్నాయి. తల్లిదండ్రులూ, పిల్లల గుంపులను కాదు.
# నీ కుటుంబం ద్వారా ఆశీర్వదించబడతాయి
ఇక్కడ ‘కుటుంబం’ అంటే అబ్రహాము కలిగియుండబోయే అనేకమంది సంతానాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని తరాలు అబ్రహాము సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు, మెస్సీయ ద్వారా రాబోతుంది.
# ...నుండి ఒక బైబిలు కథ
ఈ సూచనలు ఇతర బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/abraham]]
* [[rc://*/tw/dict/bible/kt/son]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/kt/bless]]
* [[rc://*/tw/dict/bible/other/descendant]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]