te_obs-tn/content/05/03.md

21 lines
1.5 KiB
Markdown

# అనేక దేశాలకు తండ్రి
అబ్రాము అనేకమంది సంతానాన్ని కలిగియుండబోతున్నాడు, వారికి తమ సొంత భూభాగాలు ఉంటాయి. తమ్మును తాము పరిపాలించుకొంటారు. ఆ సంతానం, ఇతర ప్రజలు అబ్రామును వారి పితరుడు అని జ్ఞాపకం చేసుకొంటారు, ఆయనను గౌరవిస్తారు.
# నేను వారి తండ్రిగా ఉందును
“వారు ఆరాధించేలా నేను వారి దేవుడిగా ఉంటాను” అని మరొక విధంగా చెప్పవచ్చు.
# నీ కుటుంబంలోని ప్రతీ పురుషుడు
ఈ వాక్యాన్ని “నీ కుటుంబంలోని ప్రతీ మగబిడ్డ, ప్రతీ పురుషుడు” అని అనువదించ వచ్చు. దీనిలో అభ్రాము సేవకులూ, ఆయన సంతానం ఉన్నారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/covenant]]
* [[rc://*/tw/dict/bible/other/abraham]]
* [[rc://*/tw/dict/bible/other/descendant]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/kt/circumcise]]