te_obs-tn/content/05/02.md

906 B
Raw Permalink Blame History

వివాహం అయ్యింది

హాగరు అబ్రాముకు ఉంపుడుగత్తె అయ్యింది “రెండవ భార్య”గా తక్కువ స్థాయిలో ఉంది. అయినా హాగరు శారాకు సేవకురాలిగానే ఉంది.

హాగరు విషయంలో అసూయ పడింది

తనకు పిల్లలు కలుగకుండా, హాగరుకు పిల్లలు కలుగబోతున్నందుకు ఆమె విషయంలో శారా అసూయ పడింది.

అనువాదం పదాలు