te_obs-tn/content/05/01.md

21 lines
1.2 KiB
Markdown

# ఇంకా కుమారుడు కలుగలేదు
కుమారుడు లేకుండా, ఒక గొప్ప జనాంగం కావడానికి అబ్రాముకు సంతానం లేదు.
# ఆమెను కూడా వివాహం చేసుకో
హాగరును అబ్రాము తన రెండవ భార్యగా చేసికొనవచ్చును అయితే భార్యగా శారాకు ఉన్నంత పూర్తి స్థాయి ఆమెకు ఉండదు. ఆమె ఇంకా శారా సేవకురాలిగానే ఉంటుంది.
# నా కోసం కుమారుడిని కను
హాగరు శారాకు సేవకురాలు కనుక హాగరుకు పుట్టిన పిల్లలందరికీ శారా తల్లిగా పరిగణించబడుతుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/abraham]]
* [[rc://*/tw/dict/bible/other/sarah]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/other/hagar]]