te_obs-tn/content/04/06.md

20 lines
1.3 KiB
Markdown

# నీవు చూస్తున్న దేశం అంతా
అబ్రాము ఒక పర్వతం మీద నిలిచినట్లయితే, అతడు చాలా విస్తారమైన ప్రదేశాన్ని చూడగలదు. అనేక సందర్భాలలో కనాను భూభాగాన్నంతటినీ అబ్రాముకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసాడు.
# ఒక స్వాస్థ్యంగా
ఒక తండ్రి తన భూమినీ, సంపదనూ తన పిల్లలకు ఇచ్చేవిధంగా దేవుడు ఆ భూమిని అబ్రాముకూ, అతని సంతానానికీ ఇస్తాననీ వాగ్దానం చేసాడు.
# అబ్రాము ఆ దేశంలో స్థిరపడ్డాడు
అబ్రాము తనతో పాటు వచ్చిన వారందరితో అక్కడ నివసించాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/abraham]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/descendant]]
* [[rc://*/tw/dict/bible/kt/inherit]]