te_obs-tn/content/04/03.md

24 lines
1.9 KiB
Markdown

# వారి భాషను తారుమారు చేసాడు
ఒక్క క్షణంలో దేవుడు ఆశ్చర్యకరంగా వారు మాట్లాడడానికి వివిధ భాషలను అనుగ్రహించాడు, తద్వారా వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేక పోయారు.
# అనేక భిన్నమైన భాషలు
ప్రజల పెద్దగుంపు ఒక్క భాషను మాట్లాడడానికి బదులు అనేక చిన్న గుంపు ప్రజలు తాము సొంతంగా ప్రత్యేకమైన భాషను మాట్లాడుతున్నారు.
# చెదరగొట్టాడు
దేవుడు వారు భాషలు మార్చినప్పుడు, ఈ చిన్న గుంపు ప్రజలు భూమంతటిలో చెదరిపోయారు, ప్రతీ గుంపు తమ సొంత ప్రదేశాలకు కదిలిపోయారు.
# బాబెలు
ఈ పట్టణం ఖచ్చితంగా ఎక్కడ ఉందో మనకు తెలియదు. పురాతన మధ్యప్రాచ్యంలో ఒక ప్రాంతంలో ఉందని మాత్రమే మనకు తెలుసు.
# తారుమారు
దేవుడు వారి భాషను మార్చిన తరువాత వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేనప్పుడు ప్రజలు ఏ విధంగా గందరగోళపడ్డారో తారుమారయ్యారో చూపిస్తుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]