te_obs-tn/content/04/01.md

20 lines
984 B
Markdown

# జలప్రళయం తరువాత అనేక సంవత్సరాలకు
జలప్రళయం తరువాత అనేక తరాలు గతించిపోయాయి.
# మరల అనేకమంది ప్రజలు
ఒక పట్టణాన్ని నింపగలిగేలా నోవహు కుటుంబం విస్తరించింది
# ఒకే భాష
దీని అర్థం అక్కడ ఒకే భాష ఉంది, కనుక వారు ఒకరినొకరు అర్థం చేసుకోగల్గుతున్నారు.
# ఒక పట్టణం
వచన భాగంలో ఒక నిర్దిష్టమైన పేరు లేదు కనుక “పట్టణం” అనే సాధారణ పదం వినియోగించడం మంచిది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]