te_obs-tn/content/03/13.md

17 lines
1.4 KiB
Markdown

# రెండు నెలల తరువాత
అంటే ఓడలోనుండి నోవహు ఒక పావురాన్ని బయటికి పంపిన రెండు నెలల తరువాత అని అర్థం. ఇది స్పష్టంగా లేనట్లయితే దానిని వివరాణాత్మకంగా చెప్పడం అవసరం.
# బహుగా పిల్లల్ని పొందండి.
ఇది దేవుని ఆజ్ఞ, ఆయన అభిలాష అని స్పష్టంగా చెప్పడానికి మీరు “మీరు ఎక్కువ మంది పిల్లలను కనండి” లేక “మీరు ఎక్కువమంది పిల్లల్ని కలిగియుండాలని నేను కోరుతున్నాను”
# భూమి అంతటా విస్తరించండి
ఇది స్పష్టంగా లేకపోయినట్లయితే “మనుష్యులతో భూమిని నింపండి” లేక “కాబట్టి భూమి మీద అనేకులు నివసిస్తారు” అని చెప్పడం అవసరం
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/noah]]