16 lines
1.5 KiB
Markdown
16 lines
1.5 KiB
Markdown
# వర్షం నిలిచిపోయింది
|
|
|
|
“వర్షం పడడం నిలిచిపోయింది” అని కూడా అనువదించవచ్చు.
|
|
|
|
# ఓడ నిలిచింది
|
|
|
|
వర్షంనుండి అధికమైన జలం వచ్చింది, అది పర్వతాలను ముంచివేసింది. పర్వతాల మీదుగా ఓడ తేలియాడుతూ ఉంది. నీరు ఇంకిపోతున్నప్పుడు ఓడ నీటితో పాటుగా కిందకు వెళ్లి ఒక పర్వతం మీద నిలిచిపోయింది.
|
|
|
|
# మూడు నెలలు
|
|
|
|
తరువాత మూడు నెలల కాలంలో నీరు కిందకు దిగుతూ ఉంది.
|
|
|
|
# కొండల శిఖరాలు కనబడ్డాయి.
|
|
|
|
“కనిపిస్తూ ఉన్నాయి” లేక “ప్రత్యక్షం అయ్యాయి” లేక “కనపడవచ్చు” అని మరో విధంగా అనువదించవచ్చు. “మూడు నెలల తరువాత నీరు తగినంతగా కిందకు ఇంకిపోయింది తద్వారా నోవహు, అతని కుటుంబం స్పష్టంగా పర్వతాల అంచులను చూడగల్గారు.
|