te_obs-tn/content/03/07.md

12 lines
769 B
Markdown

# వర్షం, వర్షం, వర్షం
అసాధారణ, విస్తారమైన వర్షం ఉందని ఇది నొక్కి చెపుతుంది. ఇతర భాషలు దీనిని మరోవిధంగా నొక్కి చెప్పవచ్చు.
# ప్రచండ వర్షం
దాని అర్థం అధిక మొత్తంలో నీరు వెలుపలికి వస్తుందని సూచిస్తుంది.
# భూమి అంతా మునిగిపోయింది
జలప్రళయం నుండి నీటితో భూమి అంతా నిండిపోయింది అని సూచిస్తుంది.