14 lines
744 B
Markdown
14 lines
744 B
Markdown
# నోవహు హెచ్చరించాడు
|
|
|
|
పాపం కారణంగా దేవుడు లోకాన్ని నాశనం చెయ్యడానికి ప్రణాళిక చేసాడని ప్రతీ ఒక్కరికీ నోవహు చెప్పాడు.
|
|
|
|
# దేవుని వైపు తిరిగాడు
|
|
|
|
దీని అర్థం వారు పాపం చెయ్యడం నిలిపివెయ్యాలని, దేవునికి విధేయత చూపించాలని అర్థం.
|
|
|
|
# అనువాదం పదాలు
|
|
|
|
* [[rc://*/tw/dict/bible/other/noah]]
|
|
* [[rc://*/tw/dict/bible/other/obey]]
|
|
* [[rc://*/tw/dict/bible/kt/god]]
|