te_obs-tn/content/02/12.md

26 lines
1.9 KiB
Markdown

# మంచి, చెడులు తెలుసుకోవడం ద్వారా మన వలే ఉంటారు
ఇక్కడ ఈ వాక్యం ఆదాము, హవ్వ దేవునిలా ఉంటారు అనే నూతన విధానాన్ని చూపిస్తుంది. వారు పాపం చేసిన కారణంగా వారు చెడును గురించిన అవగాహన కలిగియున్నారు, దానిని అనుభవించారు. “ఇప్పుడు వారు మంచి, చెడును తెలుసుకొన్న కారణంగా” అని మీరు చెప్పవచ్చు.
# ఫలం
నిర్దిష్టమైన రకం ఫలం ఇక్కడ బయలు పడలేదు, ఇక్కడున్న ఫలానికి సాధారణ పదం వినియోగించడం మంచిది, ఒక ప్రత్యేకరకమైన ఫలానికి వినియోగించే పదం కాదు.
# జీవవృక్షం
ఫలం ఉన్న వాస్తవమైన వృక్షం. [01:11](01/11) చూడండి. ఒక వ్యక్తి ఈ ఫలాన్ని తినినప్పుడు అతడు నిరంతరం జీవిస్తాడు, ఎన్నటికీ చనిపోడు.
# ..నుండి బైబిలు కథ
ఈ సూచనలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/good]]
* [[rc://*/tw/dict/bible/kt/evil]]
* [[rc://*/tw/dict/bible/kt/life]]
* [[rc://*/tw/dict/bible/other/adam]]
* [[rc://*/tw/dict/bible/other/eve]]
* [[rc://*/tw/dict/bible/kt/angel]]