te_obs-tn/content/02/01.md

18 lines
1.6 KiB
Markdown

# తోట
ఆదాము హవ్వలు సంతోషించడానికీ, దానిని తినడానికీ దేవుడు వృక్షాలతో, మొక్కలతో ఒక ప్రత్యేకమైన కూర్పును సిద్ధపరచాడు. [01:11](01/11) లో వినియోగించిన ఒకే పదంగా ఉంది. ఈ పదాన్ని అక్కడ ఏవిధంగా అనువదించారో చూడండి.
# దేవునితో మాట్లాడారు
“మాట్లాడడం” కోసం పదం మానవులతో మాట్లాడడాన్ని సూచించడానికి వినియోగించే పదం లాంటిదే. పురుషుడు, స్త్రీ లతో మాట్లాడడానికి ఒక భౌతిక రూపాన్ని దేవుడు తీసుకొని ఉండవచ్చు, ఎందుకంటే అక్కడ వచన భాగం వారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు అని చూపిస్తుంది.
# సిగ్గు
మనం పాపం చేసాం అని తెలుసుకోవడంతో వచ్చే అనుభూతి లేక ఏదోవిధంగా మనం తప్పిపోయాం అనే అనుభూతి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/adam]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]