te_obs-tn/content/01/16.md

34 lines
2.1 KiB
Markdown

# ఏడవ రోజు
ఆరు రోజుల సృష్టి పూర్తి అయిన తరువాత రోజు.
# తన పనిని ముగించాడు
ప్రత్యేకించి దేవుడు సృష్టి కార్యాన్ని పూర్తి చేసాడు. ఆయన ఇంకా ఇతర కార్యాలను చేస్తూనే ఉన్నాడు.
# దేవుడు విశ్రమించాడు
దేవుడు “విశ్రమించాడు” అంటే ఆయన పని చెయ్యడం నిలిపివేశాడు, ఎందుకంటే సృష్టి సంపూర్తి అయ్యింది. దేవుడు అలసి పోలేదు లేక కొనసాగించలేక పోవడం కాదు.
# ఏడవ రోజును ఆశీర్వదించాడు
ఏడవ రోజు పట్లా, రాబోతున్న ప్రతీ ఏడవ రోజు పట్లా దేవునికి ఒక ప్రత్యేకమైన, నిశ్చయాత్మకమైన ప్రణాళిక ఉంది
# పరిశుద్ధ పరచాడు
అంటే దేవుడు ఆ రోజును ఒక ప్రత్యేక రోజుగా “ప్రత్యేకపరచాడు.” వారంలో మిగిలిన ఆరు రోజులవలే ఈ రోజును వినియోగించకూడదు.
# విశ్వం
భూమి మీదా, ఆకాశాలలో దృశ్యమైనవీ, అదృశ్యమైనవీ దేవుడు చేసినవన్నీ దీనిలో ఉన్నాయి.
# ఒక బైబిలు కథ ఎక్కడనుండి
ఈ సూచనలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/bless]]
* [[rc://*/tw/dict/bible/kt/holy]]