te_obs-tn/content/01/14.md

28 lines
1.8 KiB
Markdown

# చివరకు
స్త్రీ లాంటి ఒకదానికోసం ఆదాము ఎదురు చూస్తున్నట్లుగా ఆదాము ఆశ్చర్యార్ధకం సూచిస్తుంది.
# నన్ను పోలి ఉంది.
ఆదాముకూ, స్త్రీకీ మధ్య ప్రాముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, స్త్రీ కూడా ఆదాములాంటి వ్యక్తే.
# స్త్రీ
ఈ పదం పురుషుని కోసం పదానికి స్త్రీ రూప పదం.
# మనిషినుండి చెయ్యబడింది
ఆదాము సొంత శరీరం నుండి స్త్రీ నేరుగా నిర్మించబడింది.
# మనిషి విడిచి పెడతాడు
ఇది వర్తమాన కాలంలో చెప్పబడింది, భవిష్యత్తులో ఇది సహజంగా జరిగే పరిస్థితిగా ఉండబోతున్నాడని సూచిస్తుంది. ఆదాముకు తండ్రి లేక తల్లి లేరు, అయితే మిగిలిన మనుష్యులందరికీ ఉన్నారు.
# ఏకం అవుతారు
భర్త, భార్య ఒకరికొకరు సన్నిహితమైన ఐక్యతా బంధాన్నీ, సమర్పణనూ పంచుకొంటారు, అది వారి సంబంధాలను మిగిలిన దేనితోనైనా అదిగమిస్తుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/adam]]