te_obs-tn/content/01/13.md

21 lines
1.3 KiB
Markdown

# గాఢనిద్ర
ఇది సాధారణనిద్ర కంటే అధిక నిద్ర.
# ఆదాము పక్కటెముకలలో ఒక దానిని తీసి చేసాడు.
ఆదామునుండి ఒక పక్కటెముకను తొలగించడం, దానిని ఒక స్త్రీగా రూపొందించడంలోని దేవుని వ్యక్తిగత కార్యాన్ని ఈ క్రియాపదాలు చూచిస్తున్నాయి.
# ఒక స్త్రీ
ఆమె మొట్టమొదటి స్త్రీ, ఇప్పటి వరకు మానవులలో భాగంగా లేని స్త్రీ.
# ఆమెను అతని వద్దకు తీసుకొనివచ్చాడు
దేవుడు వ్యక్తిగతంగా వారిని పరిచయం చేసాడు. స్త్రీని ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు, ఒక ప్రత్యేక బహుమతిని అందిస్తున్నట్టుగా తీసుకొని వచ్చాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/adam]]